శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్


దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో ఈ నెల 07, 08, 09 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు దేశం నలుమూలల నుండి తరలివచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దేవాలయ పరిసర ప్రాంతాలను,దర్శన ప్రదేశాలు,ధర్మగుండం,శివర్చన జరుగు ప్రదేశం,వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను,పరిశీలించి భారీ కేటింగ్ ఏర్పాటు చేయాలని,భారీ సంఖ్యలో వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్, వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.


ఎస్పీ వెంట ఈఓ కృష్ణప్రసాద్, వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు ఎస్.ఐ లు ఆలయ సిబ్బంది, పోలీస్ అధికారులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post