జిల్లా పౌర సంబంధాల అధికారిగా వి శ్రీధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
భూపాలపల్లి జిల్లాలో పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన బదిలీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చెందిన నేపథ్యంలో ఈరోజు విధులలో చేరినారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పౌ సంబంధాల అధికారి గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఎం దశరథం వద్ద నుంచి వి.శ్రీధర్ సోమవారం జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర డ్యూటీ డిప్యూటేషన్ పై వెళ్లి తిరిగి ఫిబ్రవరి 26 నుంచి సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా విధులకు హాజరు కానున్నారు.