కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం

పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు.

మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్‌ సిలిండర్లు పేలుడు.

మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.

20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు.

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లిన కార్మిక కుటుంబాలు.

ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం.

Post a Comment

Previous Post Next Post