మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర సమీపిస్తున్నందునా వనదేవతల ను దర్శించుకునే ముందు రాజన్న ను దర్శించుకునే ఆనవాయితీ నేపథ్యంలో ఈ రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించికొని మొక్కులు చెల్లించుకున్నారు .భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గుకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి జాతరకు ముస్తాబు అవుతున్న రాజన్న ఆలయం
వచ్చే నెల 8న జరుగనున్న మహాశివరాత్రి జాతరకు రాజన్న ఆలయాన్ని అందంగా ముస్తాబు చేయడానికి ఫైర్ ఇంజన్లతో రాజన్న ఆలయ రాజగోపురం తో పాటు, దేవాలయం విమాన గోపురాలను శుభ్రం చేసినారు ఈరోజు ఆలయ గోపురాలకు రంగులు వేస్తున్నారు.