జీవో నెం 41, 56ల రద్దుచేయడాన్ని తప్పుబట్టిన ఎమ్మెల్సీ కవిత

గత ప్రభుత్వం మహిళలకు ఉద్యోగాల్లో 33.3శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన జీవో నెం.41, 56లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు.

దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీకి, మల్లికార్జునఖర్గేకు లేఖరాశారు.

జీవో నెం.41, 56లను కాంగ్రెస్ రద్దుచేసి జీవో నెం.3ని తెచ్చిందని.. దీనివల్ల మహిళలు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోల్పోతారని తెలిపింది.

ఈ జీవోను వెనక్కితీసుకునేలా సీఎంకు ఆదేశాలివ్వాలని కోరింది.

Post a Comment

Previous Post Next Post