నిరుద్యోగ యువతకు సీఎం భరోసా

తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వీరిని తాము భారంగా భావించడం లేదని అన్నారు. వారందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని తెలిపారు. యవతకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునేలా చేస్తామని పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post