హైదరాబాద్:
ఇవాళ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం.. ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ భేటీ..
ఇప్పటికే హోటల్ ఎల్లాకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక..
పరిశీలకుడిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్జ్, దీపా దాస్ మున్షి, అజయ్, మురళీధరన్..
ఎల్లా హోటల్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అధికారులు..