గాజాపై భూ దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్‌

ఇజ్రాయిల్ 13 అక్టోబర్: హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్‌ ముప్పేట దాడి

గాజాను నేలమట్టం చేసేందుకు భారీ ఆపరేషన్‌

గాజాపై భూ దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్‌

11 లక్షల మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్‌ డెడ్‌లైన్‌

24 గంటల్లో దక్షిణ దిశకు వెళ్లిపోవాలని ఆదేశాలు

ఇప్పటికే గాజాకు నిత్యావసరాల సరఫరా నిలిపివేసిన ఇజ్రాయెల్‌

 ఇజ్రాయెల్‌ చర్యలను ఖండించిన ఐక్యరాజ్యసమితి

తమ బందీలను వదిలిపెడితేనే గాజాకు.. ఆహారం, నీరు అనుమతిస్తామంటున్న ఇజ్రాయెల్‌

యుద్ధం మరింత తీవ్రమవుతుందని ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ వార్నింగ్‌

గాజా స్ట్రిప్‌కు నిత్యావసరాలు, విద్యుత్‌ నిలిపివేయడంపై సీరియస్‌

యుద్ధ నేరాలుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరిక

తాము ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందని సంకేతాలు

 ఇప్పటికే సిరియా, లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు


ఇజ్రాయెల్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న తొలి చార్టర్డ్‌ ఫ్లైట్‌

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండైన AI 1140 విమానం

ఫస్ట్‌ బ్యాచ్‌లో 212 మంది భారతీయులు

ఢిల్లీకి చేరుకున్న పలువురు తెలుగు విద్యార్థులు

ఎయిర్‌పోర్టులో భారతీయులను రిసీవ్‌ చేసుకున్న కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

ఇజ్రాయెల్‌లో పరిస్థితులను వివరించిన స్టూడెంట్స్‌

బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాత్రి బయలుదేరిన ఫ్లైట్‌

ఉదయం 5 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండైన విమానం

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్‌ అజయ్‌ చేపట్టిన కేంద్రం.

Post a Comment

Previous Post Next Post