వైయస్సార్ తెలంగాణ పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయింపు

హైదరాబాద్, 26 అక్టోబర్ (జనవిజన్ న్యూస్):

YSRTP పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. 

వైయస్సార్సీపీ కి ఎన్నికల గుర్తుగా బైనాక్యూలర్

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బైనాక్యులర్ గుర్తుపై పోటీలో నిలబడనున్న వైయస్సార్ టిపి పార్టీ

Post a Comment

Previous Post Next Post