ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

200 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు అక్రమంగా చేపట్టారు 

2014లో అప్పటి ఇరిగేషన్, జిహెచ్ఎంసి అధికారులు బిల్డింగ్ ని కూలుస్తామని హెచ్చరించారు

FTLలో బిల్డింగ్ ఉందని అప్పటి అధికారులు కూల్చేందుకు వచ్చారు. 2014లో హైకోర్టు ఎన్కన్వెన్షన్ పై ఆర్డర్ ఇచ్చింది. 

అప్పటికి ఇంకా ఎఫ్.టి.ఎల్ ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

Previous Post Next Post