యూట్యూబ్లో డేటా వినియోగం ఎలా.. ?

యూట్యూబ్లో డేటా వినియోగం ఎలా.. ?

యూట్యూబ్.. వీడియో షేరింగ్ వేదిక. ఇందులో ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు.

 ఈ ప్లాట్ ఫాం ద్వారా ఉపాధి పొందేవారూ అనేకం. 

అయితే యూట్యూబ్లో డేటా వినియోగం మీరు చూసే వీడియో క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది.

 ఉ.144p స్టాండర్డ్ క్వాలిటీ వీడియో చూస్తే నిమిషానికి యావరేజ్ గా 1.3MB డేటా ఖర్చవుతుంది. 

అదే క్వాలిటీలో గంట సేపు చూస్తే 80MB డేటా ఖర్చవుతుంది.

 యూట్యూబ్లో వచ్చే యాడ్స్ కూడా ఎక్కువ డేటాను తీసుకుంటాయి.

Post a Comment

Previous Post Next Post