మీ మొబైల్ నెంబర్ ద్వారా ఓటర్ జాబితాలో మీ పేరు ఉన్నదో లేదో తెలుసుకోండి..
అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి సులభంగా మొబైల్ ద్వారా వివరాలు చెక్ చేసుకునే సదుపాయం ఎలక్షన్ కమిషన్ వారు కల్పించారు. ఇప్పుడు మొబైల్ ద్వారా మీ యొక్క ఓటు ఉందా లేదా తెలుసుకోవచ్చు. ముందుగా ఈ లింక్ ను క్లిక్ చేసి 👉 Know your vote details by mobile Number మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి, తర్వాత లాంగ్వేజ్ ఎంపిక చేసుకొని మీ మొబైల్ నెంబర్ నమోదు చేయండి, నమోదు చేసిన తదుపరి మీ మొబైల్ కు ఒక ఓటిపి వస్తుంది, ఆ ఓటిపి నంబర్ ఎంటర్ చేసి, దాని కింద ఇవ్వబడిన సెక్యూరిటీ కూడా నమోదు చేయండి, అనంతరం మీ యొక్క ఓటు వివరాలు తెలుస్తాయి.