ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ..
ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలకు నామినేషన్లు..
నాలుగో విడతలో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్..
ఈ నెల 25 వరకు నామినేషన్ల దరఖాస్తుకు అవకాశం..
26న నామినేషన్ల పరిశీలన,
29న విత్‌డ్రాకు చివరి తేదీ..
ఒక్కో అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేసే అవకాశం..
మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్..
ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ..
తెలంగాణలో 17 లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ..