ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రత

Mar 28, 2024: ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం
ఆఫ్గనిస్థాన్‌లో గురువారం ఉదయం 5.44 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలజీ వెల్లడించింది. 124 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Post a Comment

Previous Post Next Post