సిరిసిల్ల, ఫిబ్రవరి 16: కలెక్టర్ అనురాగ్ జయంతిని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియామకమైన లావణ్య శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ని కమిషనర్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు. లావణ్య హైదరాబాద్ జీహెచ్ఎంసీ(అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్) నుంచి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా రాగా, ఇక్కడి కమిషనర్ ఆయాజ్ జమ్మికుంటకు వెళ్ళిన విషయం తెలిసిందే.
జిల్ల కలెక్టర్ ను కలిసిన సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్
byJanavisiontv
-
0