నేడు గోదావరిఖని సమ్మక్క జాతర హుండీల లెక్కింపు

పెద్దపల్లి జిల్లా: ఫిబ్రవరి 
రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని శివారులోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కానుకల హుండీలు లెక్కింపు ప్రారంభం అయ్యింది..

సోమవారం గోదావరిఖని శ్రీ సారలమ్మ ఆలయ కార్యాల యంలో జాతరకు సంబం ధించిన 44 హూండీల లెక్కింపును నగర కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ప్రారంభిం చారు.

ఈ కార్యక్రమంలో దేవా దాయ శాఖ అధికారులు స్థానిక కార్పొరేటర్ జాతర కమిటీ సభ్యులతో పాటు శ్రీ రాజరాజేశ్వర దేవాలయా నికి సంబంధించిన ఉద్యో గులు లెక్కింపులో పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post