హైదరాబాద్, అక్టోబర్ 12(జనవిజన్ న్యూస్):
పాస్‌పోర్ట్ ప్రత్యేక డ్రైవ్ శనివారం కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నగరంలోని బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకీతో పాటు నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, వరంగల్‌లోని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు పొందొచ్చని చెప్పారు.
www.passport.gov.inలో దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకోవాలని చెప్పారు.